మనిషి-ఋషి

మనకు తెలీక చెయ్యని పనులు లేవు ,
తెలిసి చేసే ఆలోచనలు లేవు …

మనకి ఉన్నవల్లా
తేలిక చేసే తప్పులు, తెలిసీ చెయ్యని గొప్పలు …

లేనివి వున్నప్పుడు, వున్నవి వదిలించుకున్నప్పుడు కదా మనుషులు ఋషులయ్యేది …

  – దేవేంద్ర 

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)